2023లో 951 అక్రమాలు, అధికార దుర్వినియోగ కేసులు
- July 10, 2024
మస్కట్: 2023లో 951 ఆర్థిక మరియు పరిపాలనా అవకతవకలు, అధికార దుర్వినియోగ కేసులను పరిష్కరించినట్టు స్టేట్ ఆడిట్ ఇన్స్టిట్యూషన్ (SAI) వెల్లడించింది. ఈ మేరకు ఒక సమగ్ర వార్షిక నివేదికను విడుదల చేసింది. 2023 వార్షిక ఆడిట్ ప్లాన్ను అనుసరించి వివిధ ప్రభుత్వ యూనిట్లు, అధికారులు, పెట్టుబడులు మరియు కంపెనీలలో ఆడిట్ కార్యకలాపాలను నిర్వహించామని, 187 ఆడిట్ నివేదికలను ఇచ్చామని తెలిపింది. నేర సంబంధమైన ఆడిట్ నివేదికలను తదుపరి చర్య కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగానికి రిఫర్ చేసినట్లు పేర్కొంది. 2023లో 951 ఫిర్యాదులు అందాయని, వీటిల్లో 87% కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







