పారిస్ లో ఉగ్రవాద దాడి ఇద్దరు మృతి
- June 14, 2016
పారిస్‌లోని మాగ్నావిల్ ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దుండగుడి కాల్పుల్లో పోలీస్ అధికారి, ఆయన భార్య మృతి చెందారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాల్పులకు పాల్పడింది తామేనని ఘటన అనంతరం ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఉగ్రదాడి నేపథ్యంలో పారిస్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పారిస్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







