కువైట్ లో కొనసాగుతున్న రెసిడెన్సీ ఉల్లంఘనదారుల అరెస్ట్
- July 11, 2024
కువైట్: రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కొనసాగుతున్న భద్రతా ప్రచారంలో అధికారులు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మహ్బౌలా, ఫహాహీల్ మరియు మంగఫ్ ప్రాంతంలో 60 మంది ప్రవాసులను అరెస్టు చేశారు. ఇన్నాళ్లు అక్రమంగా గడిపినందుకు జరిమానాలు చెల్లించకుండా దేశం విడిచి వెళ్లాలనుకునే వారి కోసం గత మార్చిలో ప్రభుత్వం జారీ చేసిన క్షమాభిక్ష ద్వారా 65,000 నుండి 70,000 మంది ప్రయోజనం పొందారని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..







