మెట్రోలో దుబాయ్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలా?
- July 13, 2024
దుబాయ్: మీరు దుబాయ్ ఎయిర్ పోర్టుకు మెట్రోలో వెలుతున్నట్లయితే ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు ప్రజా రవాణా సమయాల గురించి తెలుసుకోవాలి. దుబాయ్ మెట్రో రెడ్ లైన్ సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 5 గంటల నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు (మరుసటి రోజు) నడుస్తుంది. అలాగే శనివారం ఉదయం 5 గంటల నుండి అర్ధరాత్రి వరకు నడుస్తుంది. ఆదివారం దుబాయ్ మెట్రో ఉదయం 8 నుండి అర్ధరాత్రి వరకు నడుస్తుంది.
టెర్మినల్ 1
ఎక్స్పో 2020కి, యూఏఈ ఎక్స్ఛేంజ్
వారపు రోజులు: 10.58pm
శుక్రవారం: రాత్రి 11.58
శనివారం: రాత్రి 10.59
ఆదివారం: రాత్రి 10.59
సెంటర్‌పాయింట్‌కి
వారపు రోజులు: 12am
శుక్రవారం: 12.48am
శనివారం: రాత్రి 11.59
ఆదివారం: రాత్రి 11.59
టెర్మినల్ 3
ఎక్స్పో 2020కి, యూఏఈ ఎక్స్ఛేంజ్
వారపు రోజులు: 10.56pm
శుక్రవారం: రాత్రి 11.56
శనివారం: రాత్రి 10.57
ఆదివారం: రాత్రి 10.58
సెంటర్‌పాయింట్‌కి
వారపు రోజులు: 12.02am
శుక్రవారం: ఉదయం 1.02 (శనివారం)
శనివారం: 12.01am (ఆదివారం)
ఆదివారం: 12.01am (సోమవారం)
తాజా వార్తలు
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు







