జూన్ 17న విడుదల కానున్న 'గుప్పెడంత ప్రేమ' సినిమా
- June 14, 2016
సాయి రోనక్, అదితి సింగ్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గుప్పెడంత ప్రేమ'. ఈ సినిమాని జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు నవనీత్ సుందర్ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఎల్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది ఒక ప్రేమకథా చిత్రం.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







