అల్ గురైర్ సెంటర్లో గాయపడ్డ భారతీయ ప్రవాసి..!
- July 17, 2024
యూఏఈ: దుబాయ్‌లోని దెయిరా ప్రాంతంలోని అల్ గురైర్ సెంటర్లో గురువారం జరిగిన ఘటనలో ఓ భారతీయ నివాసి గాయపడ్డారు. ఘటన ఎలా జరిగిందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ వ్యక్తికి కొన్ని గాయాలైనట్లు తెలుస్తోంది.జులై 11న అల్ ఘురైర్ సెంటర్లో ఒక సంఘటన జరిగిందని సమాచారం.అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తోంది. కాగా, ఈ సంఘటన గురించి తమకు తెలియదని భారత కాన్సులేట్ తెలిపింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







