10 రోజుల్లో 33 హీట్ సంబంధిత కేసులు నమోదు
- July 17, 2024
కువైట్: హీట్ పీక్ పీరియడ్స్‌లో (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు) ఎక్కువ సమయం ఎండలో ఉండవద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ముఖ్యంగా హీట్ పీక్ పీరియడ్స్‌లో నేరుగా ఎండలో ఉండటం కారణంగా ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని.. వడదెబ్బ, హీట్ స్ట్రోక్, కండరాల సమస్యలు, నీరసం, కండరాల బలహీనత లాంటి సమస్యలు వస్తాయన్నారు. అవసరమైతే తప్ప ఆ పీక్ పీరియడ్‌లో బయటకు వెళ్లకుండా ఉండాలని అల్-సనద్ ప్రతి ఒక్కరికి సూచించారు. జూలై మొదటి 10 రోజులలో దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో అధిక వేడి-సంబంధిత కేసులతో సంబంధం ఉన్న సుమారు 33 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







