ఉమ్ అల్ క్వైన్‌లో యానిమల్స్ నియంత్రణకు కొత్త డిక్రీ
- July 18, 2024
యూఏఈ: ఉమ్ అల్ క్వైన్ ఎమిరేట్‌లో విచ్చలవిడి జంతువులను నియంత్రించే ఎమిరి డిక్రీని సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఉమ్ అల్ కువైన్ పాలకుడు షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా జారీ చేశారు. 2024 డిక్రీ నెం. 9 ఉమ్ అల్ క్వైన్ మునిసిపాలిటీ డిపార్ట్మెంట్ ద్వారా స్ట్రే జంతువులను స్వాధీనం చేసుకుని, నిర్దేశించిన పెన్నులలో బంధించాలని ఆదేశించారు. పట్టుకున్న జంతువు సంరక్షకుడు లేదా యజమాని దానిని మూడు రోజులలోపు తిరిగి పొందడానికి దరఖాస్తు మునిసిపాలిటీ విభాగానికి సమర్పించాలి. డిక్రీ జారీ చేయబడిన తేదీ నుండి అమలులోకి వస్తుందని అధికారిక గెజిట్‌లో ప్రచురించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







