వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు dhs15 మిలియన్ల పరిహారం

- July 19, 2024 , by Maagulf
వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు dhs15 మిలియన్ల పరిహారం

యూఏఈ: ఇటీవలి వర్షాల కారణంగా ఇళ్లు దెబ్బతిన్న వ్యక్తులకు పరిహారం విలువను Dhs50,000కు పెంచుతూ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు షార్జా పాలకుడు హిస్ హైనెస్ షేక్ డా. సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం పరిహారం Dhs15.330 మిలియన్లుగా అంచనా వేయబడిందని, దీని వలన 618 కేసులకు ప్రయోజనం చేకూరుతుందని, సంబంధించిన లబ్ధిదారులకు పరిహారం పంపిణీని వెంటనే ప్రారంభించాలని షార్జా సామాజిక సేవల విభాగాన్ని ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com