బహ్రెయిన్ రాజుకు సందేశం పంపిన HM సుల్తాన్
- July 19, 2024
మనామా: బహ్రెయిన్ రాజ్యం రాజు హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫాకు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ లిఖితపూర్వక సందేశాన్ని పంపారు. ద్వైపాక్షిక సంబంధాలు మరియు వాటిని పెంపొందించే మార్గాలు, అనేక కీలక అంశాల గురించి అందులో పేర్కొన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. మనామాలోని అల్ సఫ్రియా ప్యాలెస్‌లో బహ్రెయిన్‌లోని ఒమన్ రాయబారి సయ్యద్ ఫైసల్ హరిబ్ అల్ బుసాయిదీని కలుసుకున్న సందర్భంగా సందేశాన్ని రాజుకు అందజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







