హైతీ నుండి వెళ్తున్న బోటులో ఘోర అగ్ని ప్రమాదం
- July 20, 2024
హైతీ: మూడు రోజుల క్రితం హైతీ నుంచి కాయ్ కోస్, టర్క్స్కు వెళ్తున్న బోటులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 80 మంది శరణార్థులతో వెళ్తున్న బోటులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడం తో 40 మంది దుర్మరణం చెందారు. మరో 40 మందిని హైతీ తీర రక్షణ దళం కాపాడింది.
11 మందికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఐఓఎం చీఫ్ గ్రీగోర్ గుడ్స్టీన్ మాట్లాడుతూ.. హైతీలో సామాజిక ఆర్థిక పరిస్థితులు సంక్షోభంలో ఉన్నాయన్నారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న తీవ్ర హింస వలసలకు కారణమవుతోందన్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







