ముబారక్ అల్-కబీర్ హాస్పిటల్ మరో ఘనత..మధ్యప్రాచ్యంలో మొదటిది..!
- July 21, 2024
కువైట్: ముబారక్ అల్-కబీర్ హాస్పిటల్ మధ్యప్రాచ్యంలో మొదటి సారిగా వాస్కులర్ సర్జరీ మరియు కాథెటరైజేషన్ బృందం అయోర్టిక్ థొరాసిసిన్ అనూరిజం ఆర్చ్‌కి శస్త్రచికిత్సను విజయ వంతంగా నిర్వహించింది. రోగి ధమనుల పరిమాణానికి సరిపోయేలా సర్జరీని ఫిక్సింగ్ చేయడం, దానిని కాథెటరైజేషన్ ద్వారా అమర్చడం జరిగిందని శస్త్రచికిత్సకు నాయకత్వం వహించిన డాక్టర్ అబ్దుల్లా అల్-ఫవాజ్ తెలిపారు.
ఈ టెక్నిక్ సాంప్రదాయ స్టింట్స్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఈ టెక్నిక్ కొన్నిసార్లు సాంప్రదాయక ఇంప్లాంటింగ్‌ను అనుసరించే స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని అధ్యయనాలు నిరూపించయని తెలిపారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పేషంట్ ను మరుసటి రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







