విషాదం.. కారును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. ముగ్గురు తోబుట్టువులు మృతి
- July 22, 2024
యూఏఈ: ఆదివారం ఫుజైరాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ఫుజైరాలోని దిబ్బా ఘోబ్ రోడ్లో డీజిల్ ట్యాంకర్ ప్రైవేట్ కారును ఢీకొనడంతో ఈ విషాద సంఘటన జరిగింది. ముగ్గురు తోబుట్టువులు అహ్మద్ ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమహి (1 సంవత్సరం), ఈద్ ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమహి (5 సంవత్సరాలు), మీరా ముహమ్మద్ అలీ సయీద్ అల్ యమాహి (8 సంవత్సరాలు) ప్రమాదంలో చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం గోబ్ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







