ఇండిగో విమానంలో సాంకేతిక లోపం..మస్కట్ కు దారి మళ్లింపు..!
- July 22, 2024
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దారి మళ్లించారు. అబుదాబి నుంచి ఢిల్లీ కి వస్తున్న విమానంలో టెక్నికల్ సమస్య వచ్చింది. దాంతో పైలెట్ ఆ విమానాన్ని మస్కట్ కు మళ్లించాడు. మస్కట్‌లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు.
అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్ మొదలయ్యాయని, దాంతో పైలట్ సమీపంలోని మస్కట్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్ మొదలయ్యాయని, దాంతో పైలట్ సమీపంలోని మస్కట్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







