రాష్ట్రపతి భవనంలోని ప్రధాన వేదిక పేరు మార్పు!
- July 25, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన వేదికల పేర్లను మార్పులు చేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ సచివాలయ సిబ్బంది ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రపతి భవన్ ప్రజలకు అందుబాటులో ఉండేలా పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభ్యర్థన మేరకు పేర్లు మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవనం భారతీయ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.ఇక్కడ ఉన్న ప్రధాన దర్బార్ హాల్‌ను జ్ఞానాంధ్ర మండపంగాను, అశోక్ హాల్‌ను అశోక్ మండపం గాను మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. దర్బార్ హాల్లో జాతీయ అవార్డుల వేడుక జరుగుతుందని వారు వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







