సాయి ధరమ్ తేజ్ కి ఫాదర్ జగపతి బాబు..
- June 15, 2016
'పిల్లా నీవు లేని జీవితం'లో సాయి ధరమ్ తేజ్ కి విలన్ గా నటించాడు జగపతి బాబు. ఇప్పుడు సాయికి ఫాదర్ గా కనిపించాబోతున్నాడు. గోపిచంద్ మలినేని-సాయి కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ ఫాదర్ రోల్ ఒకటి వుందట. ఈ పాత్ర కోసం జగపతి బాబును సంప్రదించడం ఆయన అంగీకరించడం జరిగింది. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఇప్పటికే ఎంపిక చేశారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







