యూఏఈలో గెలాక్సీ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ రద్దు
- July 26, 2024
యూఏఈ: నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఎమిరేట్స్‌లో పనిచేస్తున్న బీమా బ్రోకర్ గెలాక్సీ ఇన్సూరెన్స్ బ్రోకర్ (గెలాక్సీ) లైసెన్స్‌ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ (సిబియుఎఇ) రద్దు చేసింది. గెలాక్సీ సంస్థ నియంత్రణ బాధ్యతలను పాటించడంలో విఫలమైందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అన్ని బీమా కంపెనీలు యూఏఈ చట్టాలు, నిబంధనలు, ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని హెచ్చరించింది.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







