దుబాయ్ బ్యాంక్.. జులై రుణ వాయిదాలు వాయిదా
- July 28, 2024
యూఏఈ: దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్ (DIB)లో రుణాలు పొందిన కొంతమంది నివాసితులు ఈ నెలలో వారి జూలై వాయిదాలను చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకు వ్యవస్థల్లో లోపం కారణంగా జూన్‌లో తమ జీతాలను సకాలంలో తీసుకోలేని ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. DIB తన ప్లాట్‌ఫారమ్‌ను మరింత సురక్షితమైన, విశ్వసనీయమైన క్లౌడ్ టెక్నాలజీ సిస్టమ్ కి అప్‌గ్రేడ్ చేస్తున్నందున సిస్టమ్ లోపాలు సంభవించాయని బ్యాంక్ మునుపటి ప్రకటనలో స్పష్టం చేసింది.
DIB తన తాజా ప్రకటనలో జూలైలో రుణ వాయిదా వాయిదా బాధిత ఉద్యోగులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా చేయబడుతుందని పేర్కొంది. దీనికారణంగా లావాదేవీల క్రెడిట్ రేటింగ్‌పై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు