బహ్రెయిన్ లోని ఎ-అలీ గ్రాండ్ మసీదులో ఉమ్మడి ప్రార్ధనలు
- July 04, 2015
అరబ్, ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా వ్యూహరచన చేసేవారికి చెంపపెట్టులాగా బహ్రెయిన్ ప్రజలు నిలిచారని, ఇస్లామిక్ ఆఫైర్స్ మరియు ఎండోమెంట్స్ మినిస్టర్ షేక్ హలిద్ బిన్ అలీ అల్ ఖలీఫా ఉద్ఘాటించారు. అంతేకాకుండా బహ్రెయిన్ ఆధునికీకరణకు, సౌభాతృత్వానికి, ఇస్లామీయ ఐక్యతకు, దేశభక్తికి మారుపేరని ఆయన అన్నారు. బహ్రెయిన్ లోని ఎ-అలీ గ్రాండ్ మసీదు ఇమామ్ షేక్ నస్సెర్ ఖలాఫ్ అల్ అస్ఫూర్, ఇక్కడి రెండు ముస్లిం తెగల ప్రజలతో ఉమ్మడి ప్రార్ధనలు జరిపించి, తమ ప్రజలు కష్టసమయంలో కూడా అసమాన ఐక్యతకు ప్రతీకలని నిరూపించారన్నారు. బహ్రెయిన్ లోనున్న రెండు ముస్లిం తెగల వారు ఎ-అలీ గ్రాండ్ మసీదులో కలసి ప్రార్ధనలు చేయడం, టెర్రరిజానికి, విఛ్ఛిన్నకర శక్తులకు తమ మాతృ భూమి కోసం తాము క్లిష్ట సమయంలో మరింత ఒక్కతౌతామని తిరుగులేని జవాబునిచ్చినట్టైoదని తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







