సౌదీ కింగ్ కు సంతాపాన్ని తెలిపిన అమీర్
- July 29, 2024
దోహా: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సంతాపం తెలిపారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, సౌదీ అరేబియా రాజ్యం రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌కు హెచ్‌హెచ్ ప్రిన్స్ బందర్ బిన్ తల్లి మరణంపై సంతాప కేబుల్ పంపారు. గత కొంత కాలంగా సౌదీ కింగ్ తల్లి ఖలీద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్ సౌద్ వృధ్యాప సమస్యలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!
- బిగ్ టికెట్ లైవ్ డ్రా.. భారత ప్రవాసికి Dh25 మిలియన్ల జాక్‌పాట్..!!
- కువైట్ ఆరోగ్య వ్యవస్థ బలోపేతంలో నర్సుల పాత్ర కీలకం..!!
- దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే గట్టిగా బదులిస్తాం..!!
- ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!
- ఒమన్‌లో ఎస్ఎంఈల అభివృద్ధికి మరో ముందడుగు..!!
- దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు..
- దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి సిటీ వైడ్ టూరిజం లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!







