యూఏఈలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- July 31, 2024
యూఏఈ: యూఏఈలో ఇంధన ధరల కమిటీ ఆగస్టు 2024 నెలలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ప్రకటించింది. కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి వర్తిస్తాయి.
సూపర్ 98 పెట్రోల్ ధర జులైలో 2.99 దిర్హాంతో పోలిస్తే లీటరుకు 3.05 దిర్హాలు అవుతుంది. ప్రత్యేక 95 పెట్రోల్ ధర ప్రస్తుత ధర Dh2.88తో పోలిస్తే..లీటరుకు Dh2.93, E-Plus 91 పెట్రోల్ ధర Dh2.86గా (జూలైలో లీటర్ ధర 2.80), ప్రస్తుతం ఉన్న 2.89 దిర్హాలతో పోలిస్తే డీజిల్‌పై లీటరుకు 2.95 దిర్హామ్‌లు వసూలు చేయనున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









