భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్
- August 01, 2024
మస్కట్: దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో ఒమాన్ రాజు సుల్తాన్ హైతం బిన్ తారిక్ భారత రిపబ్లిక్ ప్రెసిడెంట్‌కు సంతాపాన్ని తెలియజేసారు. “ప్రళయాలు మరియు కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాప సందేశం పంపించారు. " అని సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!







