ఆగస్టు.. ఇంధన ధరలను ప్రకటించిన ఖతార్ ఎనర్జీ
- August 01, 2024
దోహా: ఖతార్ ఎనర్జీ ఆగస్టు నెలలో ప్రీమియం , సూపర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరలను ప్రకటించింది. ప్రీమియం, సూపర్ గ్రేడ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరల్లో మార్పులు చేయలేదు. ప్రీమియం కోసం ఇంధన ధరలు లీటర్‌కు QR1.95, సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధర లీటర్‌కు QR2.10గా నిర్ణయించారు. ఇదిలా ఉండగా, జూలైలో డీజిల్ లీటరుకు QR2.05 వసూలు చేయబడుతుందని తెలిపారు. గత ఆరు నెలలుగా దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయని వెల్లడించారు. ఇంధనం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇంధన ధరలను ప్రకటిస్తుంది. సెప్టెంబర్ 2017 నుండి నెలవారీ ధరల జాబితాను ఖతార్ ఎనర్జీ ప్రకటిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







