ఒమన్ లో రానున్న రోజుల్లో వర్షాలు

- August 03, 2024 , by Maagulf
ఒమన్ లో రానున్న రోజుల్లో వర్షాలు

మస్కట్: ఒమన్ సుల్తానేట్ అల్పపీడనాన్ని ఎదుర్కొంటోంది. దీని ప్రభావం దేశంపై ఆగస్ట్ 5 నుండి మొదలై చాలా రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ఆగస్టు 5 నుండి 7 వరకు ఒమన్‌లో వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని అంచనా  వేస్తున్నారు. దీని ప్రభావం ఉత్తర గవర్నరేట్‌లలో చాలా వరకు కవర్ అవుతుందని తెలిపారు. ఆ సమయంలో ఉరుములుతో కూడిన వర్షాలు కురిసే అవకావం ఉందని, అదే సమయంలో వాడీలలో వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com