అవినీతి ఆరోపణలపై 149 మంది అరెస్ట్
- August 03, 2024
రియాద్: లంచం, కార్యాలయ దుర్వినియోగం మరియు మనీలాండరింగ్‌తో సహా అవినీతి ఆరోపణలపై 149 మంది వ్యక్తులను ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) అరెస్టు చేసింది. జూలై నెల నుండి అధికారులు వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో 3,010 తనిఖీలను నిర్వహించింది. దీని ఫలితంగా 266 మంది అనుమానితులపై విచారణ జరిపారు. అంతర్గత, నేషనల్ గార్డ్, జస్టిస్, హెల్త్, ఎడ్యుకేషన్ మరియు మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను డీల్ చేసినట్టు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి