కువైట్ చరిత్రలో మర్చిపోలేని విషాదం..!
- August 03, 2024
కువైట్: ఆగష్టు 2న, కువైట్ 1990 ఇరాకీ దండయాత్ర 34వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంది. ఇది అంతర్జాతీయంగా వివాదాస్పదం అయింది. కువైట్‌ను విముక్తి చేయడానికి ప్రపంచ దేశాలు కదిలివచ్చాయి. ఇరాక్ దండయాత్ర కువైట్ ను విధ్వంసం చేసింది. ప్రజలకు ఆనేక బాధలను ఇచ్చింది.
దివంగత అమీర్ షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ మరియు క్రౌన్ ప్రిన్స్ షేక్ సాద్ అల్-అబ్దుల్లా అల్-సలేమ్ అల్-సబా నేతృత్వంలోని కువైట్ ప్రభుత్వం అంతర్జాతీయ మద్దతును కోరింది. దీంతో UN భద్రతా మండలి తీర్మానం 660ను చేసింది. ఇరాక్‌ను వెంటనే తమ దాడులను ఆపాలని ఆదేశించింది. అరబ్ దేశాలతో సహా అంతర్జాతీయ సమాజం ఫిబ్రవరి 1991లో కువైట్‌ను విజయవంతంగా విముక్తి చేసి, సంకీర్ణ దళాలను మొహరించింది. శాంతియుత మరియు ఉదార దేశంగా కువైట్‌కు ఉన్న ఖ్యాతిని ఈ సంఘటనలు మరోసారి చాటిచెప్పాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి