పాప ఇమాన్‌కి స్వాగతం పలికిన జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్, ప్రిన్సెస్ రాజ్వా
- August 03, 2024
అమ్మాన్: క్రౌన్ ప్రిన్స్ అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II మరియు ప్రిన్సెస్ రాజ్వా అల్ హుస్సేన్‌లకు ఆగస్టు 3న ఇమాన్ అనే పాప పుట్టిందని రాయల్ హాషెమైట్ కోర్ట్ శనివారం ప్రకటించింది. రాయల్ హాషెమైట్ కోర్ట్ క్రౌన్ ప్రిన్స్‌కి తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సంతోషకరమైన సందర్భంగా అల్ హుస్సేన్, యువరాణి రాజ్వా, కింగ్ అబ్దుల్లా II, క్వీన్ రానియా అల్ అబ్దుల్లా.. ఈ సందర్భంగా బహుమతులు లేదా పువ్వులు పంపే బదులు అనాథల భవిష్యత్తు కోసం అల్-అమాన్ ఫండ్‌కు విరాళం ఇవ్వాలని శ్రేయోభిలాషులకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!
- శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!
- కువైట్‌లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ







