ఆగిన టాక్సీని ఢీకొట్టిన వ్యాన్..తృటిలో తప్పించుకున్న పాదచారులు
- August 03, 2024
యూఏఈ: పాదచారుల క్రాసింగ్ వద్ద ఆగిఉన్న టాక్సీని గుర్తించడంలో విఫలమైన డ్రైవర్ కారణంగా అబుదాబిలో ప్రమాదం జరిగింది. పోలీసుల రోడ్ కెమెరాల్లో ప్రమాదం నమోదయ్యింది. ఈ 25 సెకన్ల క్లిప్‌ను పోలీసులు షేర్ చేశారు. పాదచారులు దాటడానికి ఆగిన టాక్సీని గుర్తించకుండా మినీ వ్యాన్ దాన్ని ఢీ కొట్టింది. మినీ వ్యాన్‌ను గుర్తించిన ముగ్గురు పాదచారులు అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
పాదచారుల క్రాసింగ్‌ల వద్ద డ్రైవర్లు శ్రద్ధ వహించాలని డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ సెక్యూరిటీ పెట్రోల్ కోరింది. పాదచారులకు వారి క్రాసింగ్ కోసం నియమించబడిన ప్రదేశాలలో ప్రాధాన్యత ఇవ్వకపోతే 500 దిర్హామ్‌లు మరియు ఆరు బ్లాక్ పాయింట్లు జరిమానా విధించబదుతుందని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు







