నాన్ కువైటీ ఉద్యోగుల సర్టిఫికేట్ వెరిఫికేషన్..CSC
- August 05, 2024
కువైట్: ఆగస్ట్ 1న CSC అండర్ సెక్రటరీ దియా అల్-ఖబందీ జారీ చేసిన అడ్మినిస్ట్రేటివ్ సర్క్యులర్‌కు అనుగుణంగా.. సివిల్ సర్వీస్ కమిషన్ (CSC) నాన్ కువైట్ ఉద్యోగుల యూనివర్సిటీ సర్టిఫికేట్లను ధృవీకరించడం ప్రారంభించింది. యూనివర్సిటీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పూర్తి చేయమని నాన్ కువైట్ కాని ఉద్యోగులకు సలహా ఇవ్వాలని CSCలోని అన్ని రంగాలలోని డైరెక్టర్లు, యూనిట్ల అధిపతులను సర్క్యులర్ లో ఆదేశించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







