యునైటెడ్ నేషన్స్ - యంగ్ ప్రొఫెషనల్స్‌కి ఆహ్వానం
- June 16, 2016
యునైటెడ్ నేషన్స్, ఉన్నత విద్యనభ్యసించిన యువతకు అంతర్జాతీయ సివిల్ సర్వెంట్‌గా పనిచేసేందుకు ప్రొఫెషనల్ కెరీర్‌ని చూపుతోంది. యంగ్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్ పేరుతో రిక్రూట్మెంట్ ఇనీషియేటివ్‌ని ప్రారంభిస్తున్న యునైటెడ్ నేషన్స్, ప్రతి యేడాదీ ఈ మేరకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వున్న యువత అందునా క్యాలిబర్ ప్రొఫెషనల్స్కిఇందులో అవకాశం కల్పిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. అన్ని దేశాలకు చెందినవారికీ ఇందులో అవకాశం కల్పిస్తారు. బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియా, కువైట్ తదితర దేశాలకు 2016 సంవత్సరానికిగాను పరీక్షకు అనుమతించబడ్తున్నాయి. డిసెంబర్ 14న ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. జులై 19 అప్లికేషన్‌కి డెడ్‌లైన్.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







