యూఏఈలో వడగళ్ళు, భారీ వర్షాలు.. కొనసాగుతున్న ఆరెంజ్ అలర్ట్
- August 06, 2024
యూఏఈ: దుబాయ్-అల్ ఐన్ రహదారిపై సోమవారం వడగళ్లు, భారీ వర్షం కురిసింది. నివాసితులు ఆనందంగా వడగళ్లను పట్టుకోవడం మరియు వర్షం మరియు చల్లని వాతావరణాన్ని స్వాగతించడం కనిపించింది. ఈ మేరకు స్టార్మ్ సెంటర్ వీడియోలను షేర్ చేసింది. మసాకిన్, అల్ ఐన్‌లో తేలికపాటి వడగళ్లతో పాటు భారీ వర్షం కూడా కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దుమ్ము, గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, దీనివల్ల దుమ్ము ధూళి వీస్తుందని హెచ్చరిక జారీ చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







