ట్రాఫిక్ క్యాంపెయిన్‌ని ప్రారంభించిన మినిస్ట్రీ, మెర్‌స్క్
- June 16, 2016
జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు మెర్‌స్క్ ఆయిల్ ఖతార్ సంయుక్తంగా తమ మూడో వార్షిక రమదాన్ క్యాంపెయిన్‌ని ప్రారంభించాయి. పవిత్ర రమదాన్ మాసం - సెలవుల సందర్భంగా రోడ్లపై జరిగే ప్రమాదాల పట్ల ఈ క్యాంపెయిన్‌లో అవగాహన కల్పిస్తారు. సౌక్ వకిఫ్ వద్ద పలు యాక్టివిటీస్ చేపడ్తారు. ఇందులో వాహనదారులకు తమ డ్రైవింగ్ స్కిల్స్‌ని మెరుగుపరుచుకునేందుకు శిక్షణ ఇప్పిస్తారు. అలాగే, యంగ్ చిల్డ్రన్‌కి రహదార్లపై నడిచేవారికి సంబంధించిన నిబంధనల్ని తెలియజేస్తారు. రమదాన్ అంతటా సాయంత్రం 7.30 నిమిషాల నుండి రాత్రి 1 గంటల వరకు యాక్టివిటీస్ ఉంటాయి. విజిటర్స్ స్టూడెంట్స్ ఫర్ రోడ్ సేఫ్టీ డ్రైవింగ్ సిములేటర్‌ని వినియోగించి, డ్రైవింగ్ స్కిల్స్ తెలుసుకోవచ్చు. సిమ్యులేటర్‌లో కార్ కాక్‌పిట్ ఉంటుంది. అలాగే అడ్వాన్స్‌డ్ డిస్‌ప్లే సిస్టమ్ ఇందులో ఉంటుంది. ఇలాంటి అవగాహనా కార్యక్రమాలపై రోడ్డుపై యువత ప్రమాదాల బారిన పడకుండా, ప్రమాదాలకు కారణం కాకుండా చెయ్యవచ్చని అధికారులు తెలిపారు
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







