అల్ దఖిలియాలో కొట్టుకుపోయిన వాహనం.. ఒకరు మృతి
- August 06, 2024
మస్కట్: అజ్కి-సినావ్ రహదారిపై ఐదుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న వాహనం వాడి ప్రవాహంలో చిక్కుకుపోవడంతో ఒకరు మరణించిన విషాద సంఘటన చోటుచేసుకుంది. నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.అయితే దురదృష్టవశాత్తు, ఒక పిల్లవాడు కొట్టుకుపోయాడు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు లోయలు దాటకుండా ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







