ఖతార్‌లోని ప్రైవేట్ మెడికల్ కాంప్లెక్స్ మూసివేత
- August 09, 2024
దోహా: లైసెన్స్ లేని నర్సింగ్ సిబ్బందిని నియమించుకున్న ప్రైవేట్ రంగంలోని సాధారణ మెడికల్ కాంప్లెక్స్‌ను తాత్కాలికంగా కారణంగా ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) మూసివేసింది. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ విభాగానికి చెందిన నిపుణుల తనిఖీలో ఇద్దరు నర్సులు కాంప్లెక్స్‌లో ప్రొఫెషనల్ లైసెన్స్‌లు లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించారు. దేశంలోని నర్సింగ్ మరియు హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూషన్లను నియంత్రించే చట్టాల ఇతర ఉల్లంఘనలను కూడా ఈ తనిఖీ బృందాలు చెక్ చేశాయి.
సంబంధిత అధికారుల సమన్వయంతో మెడికల్ కాంప్లెక్స్ పై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలను తీసుకోవడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







