36 దుకాణాలు, సంస్థలు మూసివేత..అగ్నిమాపక శాఖ
- August 11, 2024
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ (DGFD) గత వారం అనేక గవర్నరేట్లలో 36 దుకాణాలు, సంస్థలను పరిపాలనాపరంగా మూసివేసింది. వ్యాపార యజమానులు అవసరమైన అగ్నిమాపక లైసెన్సులను పొందడంలో విఫలమవడం మరియు భద్రత మరియు అగ్నిమాపక నిరోధక అవసరాలను పాటించకపోవడం వల్ల మూసివేయబడిందని పేర్కొన్నది. ఈ ఉల్లంఘనలను సరిదిద్దాలని ఈ సంస్థలను గతంలో హెచ్చరించినా పట్టించుకోలేదని అగ్నిమాపక శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







