ల్యాండ్ అలోకేషన్ ఫార్ములాని వివరించిన ఒమన్
- June 16, 2016
ఒమన్ క్యాబినెట్, మస్కట్ ఎక్స్‌ప్రెస్ హేవైపై ఫ్యూల్ స్టేషన్స్ నిర్మాణానికి సంబంధించి ప్లాట్ల పంపకానికి ఆమోదం తెలిపింది. షురా కౌన్సిల్ రిక్వెస్ట్ మేరకు ఈ నిర్ణయం జరిగింది. రాయల్ ఆర్డర్స్ ద్వారా మరికొన్ని అప్రూవల్స్‌ని గ్రాంట్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం స్థానికులకు కాంపన్సేషన్ కూడా చేయనున్నారు ఈ ఆర్డర్ ప్రకారం. మొత్తం 8 పెట్రోల్ స్టేషన్లను పలు ప్రాంతాల్లో నిర్మించనున్నారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీపడకుండా పెట్రోల్ స్టేషన్లను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే వినియోగదారుల డిమాండ్ మేరకు అత్యవసరంగా ఈ పెట్రోల్ స్టేషన్లకు అనుమతినిచ్చారు. రెస్ట్ రూమ్‌లు, కాఫీ షాప్‌లు, రెస్టారెంట్‌లు, అలాగే మసీదులు కూడా ఈ ఎక్స్‌ప్రెస్ వేకి పరిసరాల్లో ఏర్పాటు చేస్తారు. 2011లో 75 కిలోమీటర్ల పొడవైన మస్కట్ ఎక్‌ప్రెస్ వే వాహనాలకు అందుబాటులోకి వచ్చింది. నెలకు 1 మిలియన్ రెసిడెంట్లకు ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉపయోగకరంగ ఉంటోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్







