కువైట్ ఎంబసీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- August 15, 2024 , by Maagulf
కువైట్ ఎంబసీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కువైట్: భారత రాయబార కార్యాలయం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీ  భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకోనుంది. ఉదయం 8:00 గంటలకు భారత రాయబార కార్యాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుందని ఎంబసీ కార్యాలయం ప్రకటించింది ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com