రెసిడెన్సీ ట్రాఫికింగ్, ఫోర్జరీ..ముఠా అరెస్ట్
- August 18, 2024
కువైట్: రెసిడెన్సీ ట్రాఫికింగ్, ఫోర్జరీ మరియు మానిప్యులేషన్‌లో పాల్గొన్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సిరియన్, ఈజిప్షియన్, ఆసియా జాతీయులతో సహా ఆరుగురు ప్రవాసుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్టు రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ జనరల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం..నిందితులు దేశంలో ఉన్న కార్మికుల రెసిడెన్సీ పర్మిట్లను కంపెనీకి బదిలీ చేస్తారని, డబ్బుకు బదులుగా వారికి డ్రైవింగ్ లైసెన్స్‌లను అందిస్తారని అధికారులు తెలిపారు ముఠా సభ్యులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







