ఒమన్‌లో మంకీ పాక్స్.. కీలక ప్రకటన..!
- August 18, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో మంకీ పాక్స్ కేసు నమోదు కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అధికారికంగా వచ్చే వార్తలను అనుసరించాలని పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 'మంకీ పాక్స్'ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన తర్వాత మంకీ పాక్స్ వైరస్‌కు సంబంధించిన పరిణామాలపై సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మరియు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సెంటర్ గైడ్ లైన్స్ ను అనుసరిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాధిని నిర్ధారించడానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలతో నిరంతర సమన్వయంతో పని చేస్తున్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







