సిబిఐ కోర్టులో వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి పిటిషన్లు
- August 20, 2024
విజయవాడ: వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపి విజయసాయి రెడ్డిలు సిబిఐ కోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో యూరప్ వెళ్లేందుకు అనుమతివ్వాలన్న విజయసాయిరెడ్డి పిటిషన్పై వాదనలు పూర్తి కాగా, ఈ నెల 30కి తీర్పును వాయిదా వేశారు. సెప్టెంబర్లో లండన్ వెళ్లేందుకు అనుమతివ్వాలన్న జగన్ పిటిషన్పై కౌంటరు దాఖలు చేసేందుకు సిబిఐ సమయం కోరడంతో తదుపరి విచారణను బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్







