శ్రీరామ్ లైఫ్ పాలసీల విక్రయాల్లో 131% వృద్థి
- August 20, 2024
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 131 శాతం వృద్థితో 1.27 లక్షల వ్యక్తిగత పాలసీలను విక్రయించినట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి & సీఎంఓ కాస్పరస్ J.H. క్రొమ్హౌట్ తెలిపారు.రిటైల్ పాలసీల్లో 7.3 శాతం మార్కెట్ వాటాను చేరుకున్నట్లు పేర్కొంది. నూతన వ్యాపార ప్రీమియం వసూళ్లు 57 శాతం పెరిగి రూ.212 కోట్లుగా నమోదయ్యినట్లు వెల్లడించింది. జూన్ ముగింపు నాటికి కంపెనీ ఆసెల్ అండర్ మేనేజ్మెంట్ (AUM) రూ.11,841 కోట్లకు చేరింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







