అత్యుత్తమ నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం..సౌదీ క్యాబినెట్
- August 21, 2024
జెడ్డా: జెద్దాలోని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన సౌదీ క్యాబినెట్.. విద్యా రంగంపై దృష్టి సారించింది. కొత్త విద్యాసంవత్సరం రాబోతున్న సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థినీ విద్యార్థులకు వారి విజయాన్ని కాంక్షిస్తూ.. విద్యారంగంలో సాధించిన నిరంతర విజయాలను క్యాబినెట్ ప్రశంసలు కురిపించింది. మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ మాట్లాడుతూ..గత నెలలో ద్రవ్యోల్బణం రేటు 1.5 శాతం స్థిరత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మధ్య జరిగిన మొదటి వ్యూహాత్మక సంభాషణ ఫలితాలను క్యాబినెట్ ప్రశంసించింది. ప్రాంతీయ, ప్రపంచ ఆరోగ్యం, ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడంలో సహకారాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు