మరోసారి ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
- August 22, 2024
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి అస్వస్థత నెలకొంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కండీషన్ చాలా సీరియస్ గా మారినట్లు చెబుతున్నారు. ఈ తరునంలోనే.. కాసేపటి క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారట.
గైనిక్ సమస్య మరియు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారట ఎమ్మెల్సీ కవిత. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు, వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీ కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు తిహార్ జైలు అధికారులు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







