GPS పనిచేయక సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడు మృతి
- August 24, 2024
సౌదీ అరేబియా: జీపీఎస్ పనిచేయక సౌదీ ఎడారిలో తప్పి పోయి తెలంగాణ యువకుడు మృతి చెందాడు.ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌కి చెందిన షహాభాజ్ ఖాన్ (27)ఆల్ హాసలో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు.అయితే.. ఐదు రోజుల క్రితం స్నేహితుడి దగ్గరికి వెళ్లేందుకు జీపీఎస్ పెట్టుకొని షహాభాజ్ ఖాన్ మరియు ఇంకో వ్యక్తి కలిసి కారులో బయలుదేరారు., అయితే జీపీఎస్ పని చేయక దారి తప్పి ప్రమాద కరమైన "రబ్ ఆల్ ఖలీ " ఎడారి లోపలికి వెళ్లి చిక్కుకుపోయారు. వేడి, డీ హైడరేషన్తో ఆతనీతో పాటు వెళ్లిన సహచరుడు..ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్







