రియాద్‌లో ముగిసిన ఎస్పోర్ట్స్ ప్రపంచ కప్..!
- August 26, 2024
రియాద్: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎస్పోర్ట్స్ ప్రపంచ కప్ రియాద్‌లో ముగిసింది. గత ఎనిమిది వారాలుగా రియాద్ గ్లోబల్ ఎస్పోర్ట్స్ కమ్యూనిటీకి కేంద్రంగా మారింది. మొట్టమొదటి ఎస్పోర్ట్స్ ప్రపంచ కప్‌ను నిర్వహిస్తోంది. ఈ మైలురాయి ఈవెంట్, మొత్తం $60 మిలియన్ల ప్రైజ్ పూల్‌ను కలిగి ఉంది. సుమారు 500 జట్లు, 1,500 ప్రొఫెషనల్ ప్లేయర్‌కు పాల్గొన్నారు. ఇది ఎస్పోర్ట్స్ చరిత్రలో అతిపెద్ద ఈవెంట్‌గా నిలిచింది.
క్రౌన్ ప్రిన్స్ సౌదీ క్లబ్ "టీమ్ ఫాల్కన్స్"ఎస్పోర్ట్స్ వరల్డ్ కప్ 2024 ఛాంపియన్‌గా నిలిచింది. ఫాల్కన్స్ మొత్తం $7 మిలియన్ల ప్రైజ్ మనీని కైవసం చేసుకుంది.ఈ పోటీలో 5,665 పాయింట్లతో టాప్ లో నిలిచింది. ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్ళు, అభిమానులు, గేమ్ డెవలపర్లను ఒకచోట చేర్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు..
- దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి సిటీ వైడ్ టూరిజం లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!
- అర్ధరాత్రి 2.30 వరకు షోలు..చిత్రసీమ కు CM విజయ్ గుడ్ న్యూస్
- మిడ్ టర్మ్ ఎన్నికలు.. అమెరికాలో మొదలైన పోలింగ్
- సైబర్ నేరాల కట్టడికి రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకం: డీజీపీ సీవీ ఆనంద్
- విశాఖ మేయర్‌గా ముక్కా శ్రావణి ఎన్నిక!
- దుబాయ్‌లో ఘనంగా గ్లోబల్ దీపావళి వేడుకలు.. ఏడు దేశాల భాగస్వామ్యం
- మక్కా ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన సంకీర్ణ దళాలు







