ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలు
- August 28, 2024
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా
- అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా
- 4న గాయత్రీదేవిగా
- 5న అన్నపూర్ణ దేవిగా
- 6న లలితా త్రిపుర సుందరీదేవిగా
- 7న మహాచండీ గా
- 8న మహాలక్ష్మీ దేవి గా
- 9న సరస్వతి దేవిగా
- 10న దుర్గాదేవిగా
- 11న మహిషాసురమర్దిని,
- 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు