ICRF థర్స్ట్ క్వెన్చర్స్ 2024.. వేసవి అవగాహన కార్యక్రమం..!
- September 01, 2024
బహ్రెయిన్: ICRF థర్స్ట్ క్వెన్చర్స్ 2024 తొమ్మిదవ ఈవెంట్ బహ్రెయిన్ బేలోని ఒక వర్క్‌సైట్‌లో జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ICRF) థర్స్ట్-క్వెన్చర్స్ 2024 బృందం తన వార్షిక వేసవి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. జూలై, ఆగస్టు నెలల్లో సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి కార్మిక మంత్రిత్వ శాఖ చొరవతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. ఆరోగ్యకరమైన, సురక్షితమైన వేసవిని నిర్వహించడం గురించి అవగాహన కల్పించినట్టు తెలిపారు. వేసవి సందర్బంగా కార్మికులకు వాటర్ బాటిళ్లు, జ్యూస్, నారింజ, యాపిల్స్ మరియు అరటిపండ్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లతో కూడిన ఫ్లైయర్లను అందించారు ఈ ఈవెంట్లను రాబోయే రెండు వారాల పాటు కొనసాగించాలని యోచిస్తోన్నట్లు ICRF థర్స్ట్-క్వెన్చర్స్ బృందం వెల్లడించింది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







