UNIDO పారిశ్రామిక ఫోరమ్ 2024కు సౌదీ అరేబియా ఆతిథ్యం
- September 01, 2024
రియాద్: సౌదీ అరేబియా అక్టోబరులో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO)తో అనుబంధంగా ఉన్న మల్టిపుల్ పారిశ్రామిక విధాన ఫోరమ్ (MIPF) 2024కు ఆతిథ్యం ఇవ్వనుంది. పారిశ్రామిక అభివృద్ధి, ఆవిష్కరణలు మరియు ప్రపంచ పారిశ్రామిక రంగం అభివృద్ధి గురించి చర్చించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు హాజరు కానున్నారు. పరిశ్రమ మరియు ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగనుంది. సౌదీ అరేబియా పారిశ్రామిక నగరాలు, ప్రత్యేక ఆర్థిక మండలాలతో సహా పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఫోరమ్ అంతర్జాతీయ సహకారాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!