వరద బాధితులక అండగా 15 మిలియన్ దిర్హామ్ బిగ్ టికెట్ విజేతలు..!
- September 07, 2024
యూఏఈ: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు చెందిన 36 మంది వ్యక్తుల బృందం తాజా బిగ్ టికెట్ అబుదాబి రాఫిల్‌లో సమిష్టిగా 15 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్నారు. ప్రైజ్ మనీ లో కొంతభాగాన్ని వారి స్వదేశంలో వరద బాధితులకు తక్షణ సహాయం ఉపయోగిస్తామని తెలిపారు. గత ఐదేళ్లుగా ఈ బృందం తమ డబ్బును పోగేసి టిక్కెట్లను కొనుగోలు చేసింది. నూర్ మియా 25 దిర్హామ్‌లు అందించి, 350,000 దిర్హామ్‌లను పొందాడు. ఇతర గ్రూప్ సభ్యులు Dh25, Dh70 చందాలు వేసి బహుమతిలో వారి వాటాను పొందారు. "అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము" అని మియా చెప్పారు. ఈ విజయం మా కోసమే కాదు - కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అని బృందం సభ్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..