ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!

- September 07, 2024 , by Maagulf
ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!

మస్కట్: ఐటీ, టూరిజం, రవాణా మరియు మార్కెటింగ్‌లో ప్రొఫెషనల్‌తో సహా ప్రవాసుల కోసం నిషేధించిన ఉద్యోగాల జాబితాలో కార్మిక మంత్రిత్వ శాఖ 32 కొత్త ఉద్యోగాలను తాజాగా చేర్చింది. ఈ మేరకు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ నిబంధనలను సవరించింది. కొత్త నిర్ణయం సెప్టెంబర్ 2నుంచి అమలులోకి వస్తుంది.

240 జనరల్ సిస్టమ్స్ అనలిస్ట్, 241 ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నెట్‌వర్క్ స్పెషలిస్ట్, 242 మెరైన్ కంట్రోలర్, 2443 షిప్ కంట్రోలర్ - మూవ్‌మెంట్, 245 కంప్యూటర్ ప్రోగ్రామర్, 246 కంప్యూటర్ ఇంజనీర్,247 కంప్యూటర్ ఆపరేటర్, 248 వెబ్‌సైట్ డిజైనర్,  249 ఆపరేషన్స్ అనలిస్ట్ ప్రొఫెషనల్స్ ను నాన్-ఒమానీ కార్మికుల కోసం నిషేధించబడిన వృత్తుల జాబితాకు యాడ్ చేశారు. వీటితోపాటు 211 రిఫ్రిజిరేటెడ్ ట్రాక్టర్-ట్రైలర్ డ్రైవర్, 212 నీటిని రవాణా చేసే ట్రాక్టర్-ట్రయిలర్ డ్రైవర్, 213 హోటల్ రిసెప్షన్ మేనేజర్, 214 లైఫ్‌గార్డ్, 215 ట్రావెల్ ఏజెంట్, 216 ట్రావెల్ కన్సల్టెంట్, 217 హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్, 218 క్వాలిటీ కంట్రోల్ మేనేజర్,  219 క్వాలిటీ అధికారి, 220 డ్రిల్లింగ్ ఫ్లూయిడ్ ఇంజనీర్, 221 డ్రిల్లింగ్ సూపర్‌వైజర్, 222 ఎలక్ట్రీషియన్/జనరల్ మెయింటెనెన్స్, 223 మెకానిక్/జనరల్ మెయింటెనెన్స్, 224 డ్రిల్లింగ్ స్కేల్ ఇంజనీర్, 225 క్వాలిటీ కంట్రోలర్, 226 ఎయిర్‌క్రాఫ్ట్ లోడింగ్ సూపర్‌వైజర్, 227 మార్కెటింగ్ స్పెషలిస్ట్, 228 షిప్ మూరింగ్ వర్కర్, 229 లేబర్ సూపర్‌వైజర్, 230 కార్గో లోడింగ్ అన్‌లోడింగ్ సూపర్‌వైజర్, 231 కమర్షియల్ ప్రమోటర్ (సేల్స్ రిప్రజెంటేటివ్), 232 కమర్షియల్ బ్రోకర్, 233 గూడ్స్ కోఆర్డినేటర్, 234 ఫ్లాట్‌బెడ్ క్రేన్ ఆపరేటర్, 235 ఫోర్క్లిఫ్ట్ ఆపరేటర్, 236 న్యూ వెహికిల్స్ సేల్స్ పర్సన్, 237 యూజ్డ్ వేహికల్ సేల్స్ పర్సన్,  238 షిప్ మూరింగ్ విక్రయదారుడు, 239 యూజ్డ్ విడిభాగాల విక్రయదారుడు, 240 జనరల్ సిస్టమ్స్ అనలిస్ట్, 241 ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నెట్‌వర్క్ స్పెషలిస్ట్, 242 మెరైన్ కంట్రోలర్, 243 షిప్ మూవ్‌మెంట్ కంట్రోలర్, 244 కంప్యూటర్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, 245 కంప్యూటర్ ప్రోగ్రామర్, 246 కంప్యూటర్ ఇంజనీర్, 247 కంప్యూటర్ ఆపరేటర్, 248 వెబ్‌సైట్ డిజైనర్, 249 ఆపరేషన్స్ ఆనలిస్ట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com